LOADING...
Family Star : విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. నెటిజన్స్ టాక్ ఏంటి..? 
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. నెటిజన్స్ టాక్ ఏంటి..?

Family Star : విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. నెటిజన్స్ టాక్ ఏంటి..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 05, 2024
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ,బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో నటించారు. పరుశురాం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. అలాగే, గోపి సుందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకి నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. 'విజయ్ తన యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. విజయ్-మృణాల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండింది.కమర్షియల్ అంశాలతో ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేసేలా ఉంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ సాగుతుందని కొందరు ట్వీట్ చేయగా .. మరికొందరు సీరియల్ లా ఉందని ట్వీట్స్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బావుందన్న నెటిజెన్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అవరేజ్ ఫస్ట్ హాఫ్..  

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెకండ్ హాఫ్ ఫుల్ బోరింగ్