Page Loader
భారతదేశం

Andhra Pradesh Budget 2023 Live Updates

Mar 16, 2023, 01:23 pm
Andhra Pradesh Budget 2023 Live Updates
లైవ్
Mar 16, 2023, 01:23 pm

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ -2023-24కు అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ -2023-24 ఏడాదికి గాను రూ.2.79లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశ పెట్టిన వార్షిక పద్దుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

Mar 16, 2023, 12:36 pm

రూ.41,436కోట్లతో వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌

ఆంధ్రప్రదేశ్‌లో రూ.41,436కోట్లతో వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రవేశపెట్టారు.

Mar 16, 2023, 12:03 pm

అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మంత్రి కాకాణి

అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రవేశపెడుతున్నారు.

Mar 16, 2023, 11:43 am

జీఎస్‌డీపీలో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌

జీఎస్‌డీపీలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు.

Mar 16, 2023, 11:39 am

రెవెన్యూ వ్యయం- రూ.2,28,540కోట్లు

రెవెన్యూ వ్యయం- రూ.2,28,540కోట్లు

మూలధన వ్యవయం- రూ.31, 061కోట్లు

Mar 16, 2023, 11:35 am

వైఎస్సార్ కాపు నేస్తం కోసం రూ.550కోట్లు

వైఎస్సార్ కాపు నేస్తం కోసం రూ.550కోట్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు.

Mar 16, 2023, 11:29 am

గడప గడపకూ మన ప్రభుత్వం కోసం రూ.532కోట్లు

గడప గడపకూ మన ప్రభుత్వం కోసం రూ.532కోట్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు.

Mar 16, 2023, 11:28 am

గ్రామ, వార్డు సచివాలయ శాఖ కోసం రూ.3,858కోట్లు

గ్రామ, వార్డు సచివాలయ శాఖ కోసం రూ.3,858కోట్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు.

Mar 16, 2023, 11:27 am

ఎనర్జీ రంగం కోసం రూ. 6,456కోట్లు

ఎనర్జీ రంగం కోసం రూ. 6,456కోట్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు.

Mar 16, 2023, 11:26 am

పరిశ్రమలు, వాణిజ్యం కోసం రూ.2,602కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యం కోసం రూ.2,602కోట్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు.

Mar 16, 2023, 11:25 am

పేదలందరికి ఇళ్ల కోసం రూ.5600కోట్లు

పేదలందరికి ఇళ్ల కోసం రూ.5600కోట్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు.

Mar 16, 2023, 11:23 am

మైనార్టీల సంక్షోమం కోసం రూ.4,203కోట్లు

మైనార్టీల సంక్షోమం కోసం రూ.4,203కోట్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు.

Mar 16, 2023, 11:15 am

మనబడి నాడు- నేడు కోసం రూ.3, 500కోట్ల కేటాయింపులు

మనబడి నాడు- నేడు కోసం రూ.3, 500కోట్లు

స్కిల్ డెవలప్ మెంట్ కోసం రూ.1166కోట్లు

యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ కోసం రూ.1291 కోట్లు కేటాయింపులు

Mar 16, 2023, 11:13 am

రైతు కుటుంబాలకు పరిహారం కోసం రూ. 20కోట్లు

రైతు కుటుంబాలకు పరిహారం కోసం రూ. 20కోట్లు

లా నేస్తం కోసం రూ.17కోట్లు

ఈబీసీ నేస్తం కోసం రూ.610కోట్లు

Mar 16, 2023, 11:06 am

క్రిస్టియన్ కార్పొరేషన్ కోసం రూ. 115.03కోట్లు

క్రిస్టియన్ కార్పొరేషన్ కోసం రూ. 115.03కోట్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు.

Mar 16, 2023, 11:06 am

కాపు కార్పొరేషన్ కోసం రూ. 4,887కోట్లు

కాపు కార్పొరేషన్ కోసం రూ. 4,887కోట్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు.

Mar 16, 2023, 11:06 am

ఈబీసీ కార్పొరేషన్ కోసం రూ. 6,165కోట్లు

ఈబీసీ కార్పొరేషన్ కోసం రూ. 6,165కోట్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు.

Mar 16, 2023, 11:06 am

బీసీ కార్పొరేషన్ కోసం రూ.22,715కోట్లు

బీసీ కార్పొరేషన్ కోసం రూ.22,715కోట్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు.

Mar 16, 2023, 11:06 am

ఎస్టీ కార్పొరేషన్ కోసం రూ.2,248కోట్లు

ఎస్టీ కార్పొరేషన్ కోసం రూ.2,248కోట్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు.

Mar 16, 2023, 11:05 am

ఎస్సీ కార్పొరేషన్ కోసం రూ.8,384.93కోట్లు

ఎస్సీ కార్పొరేషన్ కోసం రూ.8,384.93కోట్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు.

Loading...