Page Loader
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు 
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు 

వ్రాసిన వారు Stalin
Dec 02, 2023
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫారం-7 సమర్పణపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఫారం-7ను గంపగుత్తగా సమర్పించడానికి వీలు లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులను జారీ చేసింది. ఓట్ల తొలగింపు విషయంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ గతంలో వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫారం-7 గంపగుత్తగా సమర్పించొద్దు: ఈసీ