డేటా లీక్: వార్తలు
Tea App Data Breach: డేటా లీక్ తుపాన్‌లో 'టీ' డేటింగ్ యాప్..11 లక్షల మంది మహిళల ప్రైవేట్ చాట్ లీక్..!
మహిళలు తమకు నచ్చిన విషయాలను పంచుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన డేటింగ్ ప్లాట్‌ఫామ్ 'టీ' (Tea App) ప్రస్తుతం గోప్యతా ఉల్లంఘనల సమస్యతో తీవ్రమైన సంక్షోభంలో పడింది.
Data breach: 2024లో పెరిగిన డేటా ఉల్లంఘనలు.. 1 బిలియన్‌కు పైగా రాజీపడిన రికార్డులు
2024వ సంవత్సరం ఇటీవలి చరిత్రలో అత్యంత తీవ్రమైన డేటా ఉల్లంఘనల ద్వారా గుర్తించబడింది, సైబర్ క్రైమ్‌లు బిలియన్ రికార్డులను రాజీ చేశాయి.
Data Leak: 81.5 కోట్ల మంది భారతీయుల డేటా లీక్.. దేశంలో ఇదే అతిపెద్ద చౌర్యం
భారతదేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం ఘటన వెలుగులోకి వచ్చింది. డార్క్ వెబ్‌లో దాదాపు 81.5కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' నివేదిక పేర్కొంది.