ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా: వార్తలు
FSSAI Liquor Ban: కృత్రిమ ఫ్లేవర్లతో తయారీ.. ప్రముఖ మద్యం బ్రాండ్లపై FSSAI ఆంక్షలు
దేశంలో విస్తృతంగా వినియోగంలో ఉన్న కొన్ని ప్రముఖ మద్యం బ్రాండ్లకు చెందిన నిర్దిష్ట ఉత్పత్తులపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చర్యలు చేపట్టింది.
Water Bottles: హై రిస్క్ ఫుడ్ క్యాటగిరిలో వాటర్ బాటిల్స్
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను ''హై రిస్క్ ఫుడ్ కేటగిరీ''లో చేర్చింది.