గంగుల కమలాకర్: వార్తలు

అకాల వర్షాలకు తడిసిన పంటను కొనుగోలు చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్

తెలంగాణలో అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. చేతికొచ్చిన పంట వర్షార్పణం అవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.