కోదాడ: వార్తలు
Suryapet: లింగమంతులస్వామి జాతర ప్రారంభం.. భక్తజన సందోహంతో హోరెత్తిన ప్రాంగణం
ఓ లింగా.. ఓ లింగా.. అంటూ భక్తజనుల దైవనామస్మరణతో సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి జాతర ప్రాంగణం మారుమోగింది.