సుఖ్బీర్ సింగ్ బాదల్: వార్తలు

25 Apr 2023

పంజాబ్

పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత 

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు ఎస్. ప్రకాష్ సింగ్ బాదల్ (95) మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పీఏ ధృవీకరించారు.