గ్రీన్ టీ: వార్తలు

Green Tea : డయాబెటిస్ వారికి గ్రీన్ టీ ఔషధం.. రోజుకు రెండుసార్లు తాగితే బిగ్ రిలీఫ్

మధుమేహం(డయాబెటిస్) బాధితులు ఎంత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపితే, అంత లాభం ఉంటుంది. ఫలితంగా ఈ వ్యాధి అంత అదుపులో ఉంటుంది.