ప్రపంచ పర్యాటక దినోత్సవం: వార్తలు

WORLD TOURISM DAY 2023 : పర్యాటకులను మైమరపించే మాల్దీవుల అందాలు

భారతదేశం నైరుతి దిక్కున హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవులతో కలిసి ఏర్పడిన దేశం మాల్దీవులు.

ప్రపంచ పర్యాటక దినోత్సవం - 2023 : ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న దేశాలు ఇవే 

ప్ర‌తి మ‌నిషి జీవితంలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే విధి నిర్వహణతో అల‌సిపోయి ఉన్న శరీరానికి కాస్త విరామం అవసరం. సేదా తీరాల్సిన స‌మ‌యంలో ఎక్క‌డికైనా టూర్‌కి వెళ్లేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోవాలి.