రాశిఫలాలు: వార్తలు
13 Feb 2023
లైఫ్-స్టైల్వాలెంటైన్స్ డే: 2023లో మంచి జంటగా నిలిచే రాశుల కాంబినేషన్ తెలుసుకోండి
ప్రేమికుల రోజు దగ్గర పడుతున్న కొద్దీ తమ బంధాన్ని మరింత దృఢం చేసుకోవడానికి లేదా మరో మెట్టు ఎక్కించడానికి అందరూ రెడీ అవుతున్నారు. మీరూ కూడా అదే పనిలో ఉంటే, ఏ రాశుల వారికి ఏ రాశి వారితో మంచి సంబంధం కుదురుతుందో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వినయ్ అరోరా తెలియజేస్తున్నారు.
07 Feb 2023
లైఫ్-స్టైల్2023 కేతు సంవత్సరం ఎలా అయ్యింది? కేతు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గ్రహాల్లో రాహువు, కేతువుల గురించి సాధారణంగా అందరికీ తెలుస్తుంటుంది. రాహువు కారణంగా జీవితంలో గందరగోళం ఏర్పడుతుందని జ్యోతిష్యం ప్రకారం చెబుతారు.
02 Feb 2023
లైఫ్-స్టైల్రాశులు: నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే రాశులు తెలుసుకోండి
మీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉంటే, రాశుల గురించి తెలుసుకోవాలనుంటే, ఏ రాశి వాళ్ళను ఎక్కువగా నమ్మవచ్చో, ఏ రాశుల వాళ్ళు అవతలి వాళ్ళ పట్ల అత్యంత నమ్మకంగా ఉంటారో వైదిక జ్యోతిష్యం ప్రకారం డాక్టర్ మధు కోటియా తేలియజేస్తున్నారు.