NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / IIT గౌహతి పేటెంట్ టెక్నాలజీ భారతదేశంలో కమ్యూనికేషన్‌ను ఎలా సహాయపడుతుంది
    తదుపరి వార్తా కథనం
    IIT గౌహతి పేటెంట్ టెక్నాలజీ భారతదేశంలో కమ్యూనికేషన్‌ను ఎలా సహాయపడుతుంది
    కమ్యూనికేషన్‌ సహాయపడనున్న IIT గౌహతి టెక్నాలజీ

    IIT గౌహతి పేటెంట్ టెక్నాలజీ భారతదేశంలో కమ్యూనికేషన్‌ను ఎలా సహాయపడుతుంది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 16, 2023
    03:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ టెలికాం పరిశ్రమ అప్‌గ్రేడ్‌ను కు సిద్ధంగా ఉంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గౌహతి, నావ్ వైర్‌లెస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్ టెక్నాలజీ (ToT) ట్రాన్స్ఫర్ ని పూర్తి చేసింది.

    IIT గౌహతి 1994లో స్థాపించబడింది, భారతదేశంలో ఈ IIT ఆరవది. ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్-అధ్యాపక సభ్యుడు అభివృద్ధి చేసిన తర్వాత-వాణిజ్య అప్లికేషన్స్ కనుగొంటే, టెలికాం పరిశ్రమ అప్‌గ్రేడ్ అవుతుంది. రక్షణ రంగంలో కూడా వినియోగించే అవకాశం ఉంది.

    ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను అస్సాంలోని అభయపురి కాలేజీలో ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ తో పాటు, ఐఐటీ గౌహతిలో ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ బొసంత రంజన్ బోరువా రూపొందించారు.

    ఫైబర్

    టెక్నాలజీ కవర్ చేయడానికి ఈ వ్యవస్థ మూడు పేటెంట్లను పొందింది

    టెక్నాలజీ కవర్ చేయడానికి ఈ వ్యవస్థ మూడు పేటెంట్లను పొందింది. వాటిలో US పేటెంట్ (జూన్ 2, 2020), జపనీస్ (డిసెంబర్ 23, 2021), దక్షిణ కొరియా నుండి ఒకటి (డిసెంబర్ 28, 2022) ఉన్నాయి.

    ఆప్టికల్ ఫైబర్ స్థానంలో, కొత్త కమ్యూనికేషన్ సిస్టమ్ వేవ్‌ఫ్రంట్ మాడ్యులేటెడ్ లైట్ బీమ్‌లను ఫ్రీ స్పేస్ ద్వారా వైర్‌లెస్ ఎర్రర్-ఫ్రీ డేటా ట్రాన్స్‌మిషన్ కోసం ఉపయోగించుకుంటుంది. రెండు సుదూర స్టేషన్‌ల మధ్య త్వరగా, సురక్షితమైన కమ్యూనికేషన్ కోసం టెక్నాలజీను ఉపయోగించవచ్చు.

    రాబోయే రోజుల్లో ఇండోర్ అప్లికేషన్స్, అవుట్ డోర్ ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్‌లో ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బొసంత రంజన్ బోరువా అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    భారతదేశం
    ప్రకటన
    ఫీచర్

    తాజా

    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్
    Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన రేవంత్ రెడ్డి
    Vizianagaram: హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర? భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్! విజయనగరం

    టెక్నాలజీ

    అసెస్‌మెంట్ పరీక్షలో ఫెయిలైన 600 ఫ్రెషర్స్ ను తొలగించిన ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగుల తొలగింపు
    సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సంధర్భంగా భద్రతా ఫీచర్లను ప్రారంభించిన Tinder ప్రపంచం
    అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు ఆటో మొబైల్
    ఇంటెల్ సిఈఓ బాటలో జూమ్ సిఈఓ, తన వేతనంలో 98% కోత విధింపు ఉద్యోగుల తొలగింపు

    భారతదేశం

    కొత్త రాకెట్ SSLV-D2 ను ప్రయోగించనున్నఇస్రో ఇస్రో
    టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు భూకంపం
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మళ్ళీ నష్టాల బాట పట్టిన అదానీ గ్రూప్ స్టాక్స్ అదానీ గ్రూప్

    ప్రకటన

    త్వరలో ఉత్పత్తిలోకి ప్రవేశించనున్న 2023 హ్యుందాయ్ VERNA భారతదేశం
    అంచనాలను అందుకోలేకపోయిన గూగుల్ 'లైవ్ ఫ్రమ్ ప్యారిస్' AI ఈవెంట్ గూగుల్
    భారతదేశంలో కొత్త ఫీచర్లతో విడుదల కాబోతున్న సుజుకి Gixxer సిరీస్ ఆటో మొబైల్
    అదానీ గ్రూప్ పతనం ప్రభావం దేశీయ రుణదాతలపై లేదంటున్న ఆర్ బి ఐ అదానీ గ్రూప్

    ఫీచర్

    భారతదేశంలో విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Venue ఆటో మొబైల్
    సులభంగా కాల్స్ చేసుకునే షార్ట్ కట్ ఫీచర్ పై పనిచేస్తున్న వాట్సాప్ వాట్సాప్
    ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్
    మార్కెట్ లో మరిన్ని రంగుల్లో విడుదల కాబోతున్న 2023 సుజుకి Hayabusa బైక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025