NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు /  ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ55 మిషన్‌‌ను ప్రయోగించనున్న ఇస్రో 
     ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ55 మిషన్‌‌ను ప్రయోగించనున్న ఇస్రో 
    టెక్నాలజీ

     ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ55 మిషన్‌‌ను ప్రయోగించనున్న ఇస్రో 

    వ్రాసిన వారు Naveen Stalin
    April 13, 2023 | 03:41 pm 1 నిమి చదవండి
     ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ55 మిషన్‌‌ను ప్రయోగించనున్న ఇస్రో 
    ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ55 మిషన్‌‌ను ప్రయోగించనున్న ఇస్రో

    భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ55 మిషన్‌కు ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పీఐఎఫ్) అనుసంధానించబడిన మొదటి రాకెట్ ఇది కావడం గమనార్హం. ఈ రాకెట్ సింగపూర్ ఉపగ్రహాలను వాణిజ్య ఒప్పందాన్ని భాగంగా మోసుకెళ్తుంది. మునుపటి పీఎస్‌ఎల్‌వీ మిషన్‌‌లో అయితే మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్‌టీ) సాయంతో మొత్తం అంతరిక్ష వాహనం ఎఫ్ఎల్‌పీ వద్ద ఏకీకృతం అవుతుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ55 మిషన్‌కు కొత్త విధానాన్ని ఇస్రో అనుసరిస్తోంది.

    ఫ్రీక్వెన్సీని పెంచేందుకు కొత్త విధానం దోహదం

    కొత్త విధానంలో భాగంగా మొదటి, రెండొవ దశలు పీఐఎఫ్ సెంటర్‌లో ఏకీకృతం చేయబడతాయి. అలాగే కొత్త మొబైల్ లాంచ్ పీడెస్టల్ ద్వారా ఎఫ్ఎల్‌పీకి బదిలీ చేయబడతాయి. ఈ మార్పులు ప్రయోగ ఫ్రీక్వెన్సీని పెంచడంలో సహాయపడతాయని ఇస్రో భావిస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ మిషన్లను ప్రారంభించేందుకు ఇస్రో ఇలాంటి కొత్త మార్పులను అనుమతిస్తుంది. మార్చిలో భారతదేశపు అతిపెద్ద రాకెట్ అయిన లాంచ్ వెహికల్ మార్క్-3 LVM3-M3/OneWeb India-2 మిషన్‌ను ఇస్రో ప్రారంభించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఇస్రో
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు
    అంతరిక్షం

    ఇస్రో

    గగన్‌యాన్‌లో కీలక పురోగతి; మానవ-రేటెడ్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో అంతరిక్షం
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఆంధ్రప్రదేశ్
    శుక్ర గ్రహాన్ని అన్వేషించే మిషన్‌ 2028లో ప్రారంభం: ఇస్రో ఛైర్మన్ చంద్రుడు
    మేలో గగన్యాన్ విమాన పరీక్షను ప్రారంభించనున్నఇస్రో భారతదేశం

    ఆంధ్రప్రదేశ్

    దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్‌ వెల్లడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    'మార్గదర్శి' కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలను ఆపలేము: తెలంగాణ హైకోర్టు తెలంగాణ
    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంధనం

    తాజా వార్తలు

    సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం; ఏకే 47 మ్యాగజైన్, నగదు స్వాధీనం  జమ్ముకశ్మీర్
    గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్‌  ఉత్తర్‌ప్రదేశ్
    నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్  మహారాష్ట్ర
    విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ  బీబీసీ

    అంతరిక్షం

    JUICE Mission: బృహస్పతిపై మానవ ఆనవాళ్లను గుర్తించేందుకు జ్యూస్ మిషన్‌; రేపు ప్రయోగం  సౌర వ్యవస్థ
    20 మిలియన్ సూర్యుల బరువుతో సమానమైన బ్లాక్ హోల్‌ను గుర్తించిన నాసా నాసా
    ఏప్రిల్ 6న భూమిని సమీపిస్తున్న 150 అడుగుల భారీ గ్రహశకలం భూమి
    భూమికి అత్యంత సమీపంలో ఉన్న బ్లాక్ హోల్ ను కనుగొన్న శాస్త్రవేత్తలు పరిశోధన
    తదుపరి వార్తా కథనం

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023