NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / అంటార్కిటికా మంచు ఫలకలు కరగడం వెనక ఉన్న నిజాన్ని గుర్తించిన పరిశోధకులు
    తదుపరి వార్తా కథనం
    అంటార్కిటికా మంచు ఫలకలు కరగడం వెనక ఉన్న నిజాన్ని గుర్తించిన పరిశోధకులు
    త్వైట్స్ ఐస్ షెల్ఫ్ పశ్చిమ అంటార్కిటికాలోని మంచు ఫలకం

    అంటార్కిటికా మంచు ఫలకలు కరగడం వెనక ఉన్న నిజాన్ని గుర్తించిన పరిశోధకులు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 27, 2022
    12:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒక బహుళజాతి శాస్త్రవేత్తల బృందం ఒక మంచు ఫలకం అస్థిరత, దిగువన ఉన్నమిగతావాటిని ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు.

    UKలోని యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా నిర్వహించిన ఈ అధ్యయనంలో, సముద్ర ప్రవాహాలను ప్రసరించే వ్యవస్థ, ఆ మంచు ఫలక క్రింద ఎంత కరిగే నీరు ప్రవహిస్తుందో అంత ప్రభావితం చేస్తుందని కనుగొంది. వెచ్చని నీరు మంచు ఫలకం క్రింద ఉన్న ప్రాంతాలలోకి ప్రవేశించవలన మంచు కరుగుతుంది.

    త్వైట్స్ ఐస్ షెల్ఫ్ అనేది పశ్చిమ అంటార్కిటికాలోని అతిపెద్ద మంచు ఫలకాలలో ఒకటి, ఇది తూర్పు వైపున ఉంది. గత 20 సంవత్సరాలుగా వేగంగా అంటార్కిటికాలో ప్రపంచ సముద్ర మట్టం పెరగడానికి ఇదే కారణం.

    అంటార్కిటికా

    సెన్సార్ల ద్వారా కొన్ని వైవిధ్యాలను గుర్తించిన పరిశోధకులు

    జనవరి 2020లో US నుండి వచ్చిన పరిశోధకులు మంచులో రంధ్రాలు చేసి, ఉష్ణోగ్రత, సముద్ర ప్రవాహాన్ని పర్యవేక్షించే సెన్సార్‌లను దీని క్రింద అమర్చారు. జనవరి 2020 నుండి మార్చి 2021 వరకు అక్కడ సముద్రపు లోతులేని పొరలు వేడెక్కాయని పరిశోధకులు గమనించారు.

    సంవత్సరానికి పైగా ఈ సెన్సార్‌లు సముద్రపు వైవిధ్యాలను గుర్తించడానికి ఉపయోగించే డేటాను ఉపగ్రహం ద్వారా పంపాయి. ఈ పరిశీలనల నుండి, సెన్సార్లు పెట్టిన ప్రదేశాలలో మంచు నీరుగా మారటం లేదని గుర్తించిన తర్వాత, త్వైట్స్ ఐస్ షెల్ఫ్ వద్ద అధిక వేడి స్థానికంగా ఉద్భవించలేదని పరిశోధకులు అనుమానించారు.

    సముద్ర ప్రవాహాలు మరింత బలహీనపడటం వలన దీని క్రింద ఉన్న కరిగిన నీరు అధిక సాంద్రతతో నీటి ప్రవాహాన్ని ప్రారంభించిందని తెలుసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    టెక్నాలజీ

    ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు టెక్నాలజీ
    EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ ఆటో మొబైల్
    'ఉద్యోగంలో ప్రభావం చూపలేకపోతున్నా' జార్జ్ హట్జ్ టెక్నాలజీ
    2022 లో 5 టాప్ AI సాధనాలు గురించి తెలుసుకుందాం టెక్నాలజీ

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    NEO ప్రాజెక్ట్ తో భూమికి ఉల్క నుండి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న NASA టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025