Page Loader
వన్ ప్లస్ ప్యాడ్ వర్సెస్ షావోమీ ప్యాడ్ 6 ప్రో.. ఏ ఫోన్ బెటర్ అంటే?
వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ షావోమీ ప్యాడ్​ 6 ప్రో..

వన్ ప్లస్ ప్యాడ్ వర్సెస్ షావోమీ ప్యాడ్ 6 ప్రో.. ఏ ఫోన్ బెటర్ అంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 08, 2023
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. కొనుగోలు దారులకు కావాల్సిన బడ్జెట్లో మొబైల్ ఫోన్స్ ను అందుబాటులోకి తెచ్చారు. వన్ ప్లస్, షావోమీ ప్యాడ్ 6 ప్రో ఫోన్లకు మార్కెట్లోకి మంచి డిమాండ్ ఉంది. ఈ రెండు ఫోన్లలో ఏది కొంటే బెటరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రెండు ప్యాడ్స్ లో మెటల్ బాడీ, టాప్ సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ తో పాటు స్టైలిస్ పెన్, కీబోర్డు సపోర్టులో వచ్చింది. వన్ ప్లస్ ప్యాడ్ 6 ప్రోలో 144 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో కూడిన 11 ఇంచ్ 2.8 కే ఎల్ సీడీ స్క్రీన్ రానుంది.

Details

ఈ రెండు ఫోన్ల ధర ఎంతంటే?

ఈ గ్యాడ్జెట్ కు గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో లభిస్తోంది. 13 ఎంపీ సింగిల్ రేర్ కెమెరా విత్ ఎల్ఈడీ ప్లాష్ ఉంది. సెల్ఫీ కోసం ప్రత్యేకంగా 8ఎంపీ కెమెరా ఉంది. 125 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ తో పాటు 9510 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడం దీని ప్రత్యేకత. ఇక షావోమీప్యాడ్​ 6 ప్రోలో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండర్​ కెమెరా విత్​ ఎల్​ఈడీ ఫ్లాష్​ ఉంటుంది. సెల్ఫీకోసం 20ఎంపీ కెమెరాతో ప్రత్యేక అకర్షణీయంగా రానుంది. 8,600 ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. వన్​ప్లస్​ ప్యాడ్​ 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ ధర రూ. 37,999గా ఉంది. షావోమీ ప్యాడ్​ 6 ప్రో ధర చైనాలో రూ. 29,550 (8జీబీ- 128జీబీ)ఉండనుంది.