LOADING...

ఆన్‌లైన్ గేమ్: వార్తలు

25 Aug 2025
బిజినెస్

Online gaming law: డ్రీమ్11, MPL, Winzo వాలెట్ క్యాష్‌లోనూ డబ్బు తీసుకోవచ్చా?

భారతదేశంలోని పెద్ద ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు.. డ్రీమ్11, MPL, Zupee, Winzo, My11Circle.. కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టం 2025 తర్వాత డబ్బుతో ఆడే అన్ని రకాల గేమింగ్‌ సేవలనూ ఆపేశాయి.

Suresh Raina: ఈడీ విచారణలో సురేష్ రైనా.. 1XBET ప్రమోషన్‌లపై అడిగిన ప్రశ్నలివే!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన విచారణలో సినీ, క్రీడా ప్రముఖులు ఈడీ (Enforcement Directorate) కింద విచారిస్తున్నారు.