NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / మీకు తెలుసా? సౌరశక్తితో పనిచేసే కణాలు వృద్ధాప్యాన్ని వాయిదా వేయగలవు!
    తదుపరి వార్తా కథనం
    మీకు తెలుసా? సౌరశక్తితో పనిచేసే కణాలు వృద్ధాప్యాన్ని వాయిదా వేయగలవు!
    సౌరశక్తితో పనిచేసే కణాలు మానవ జీవితకాలాన్ని పొడిగిస్తాయి

    మీకు తెలుసా? సౌరశక్తితో పనిచేసే కణాలు వృద్ధాప్యాన్ని వాయిదా వేయగలవు!

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 05, 2023
    04:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సౌరశక్తితో పనిచేసే కణాలు వినియోగం మానవ జీవితకాలాన్ని పొడిగించడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చగల మైటోకాండ్రియా జన్యుపరంగా రూపొందించబడింది.

    మైక్రోస్కోపిక్ గుండ్రని పురుగు C.elegans జీవితాన్ని పొడిగించిందని అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన మానవ శరీరంలో మైటోకాండ్రియా సంక్లిష్ట జీవ పాత్రపై తగిన సమాచారాన్ని అందిస్తుంది.

    C.elegans ప్రాథమిక జీవ సూత్రాలను అర్థం చేసుకోవడానికి విస్తృతంగా ఉపయోగించే పరిశోధనా సాధనం. వృద్ధాప్య ప్రక్రియలో , మైటోకాన్డ్రియాల్ డిస్‌ఫంక్షన్‌కు ముఖ్య పాత్ర ఉందని తెలిసింది కానీ ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలీలేదు.

    ముఖ్యంగా, ప్రస్తుత పరిశోధన వృద్ధాప్య ప్రక్రియపై అవగాహనను పెంచుతుంది, కొత్త పరిశోధనా వ్యూహాలను అందిస్తుంది.

    మైటోకాండ్రియా

    మైటోకాండ్రియాను తరచుగా పవర్‌హౌస్ అని పిలుస్తారు

    మైటోకాండ్రియాను తరచుగా "కణంకు ఉండే పవర్‌హౌస్" అని పిలుస్తారు, మైటోకాండ్రియా ఎర్ర రక్త కణాల వంటి కొన్ని మినహా చాలా శరీర కణాలలో కనిపిస్తుంది.

    అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ (ATP) అనే రసాయన సమ్మేళనాన్ని ఉత్పత్తి చేయడానికి మైటోకాండ్రియా గ్లూకోజ్‌ని ఉపయోగిస్తుంది. ఇది కణాలకు శక్తిని అందిస్తుంది.

    పరిశోధకులు జన్యుపరంగా C.elegans కు మైటోకాండ్రియాను ఫంగస్ నుండి పొందిన కాంతి-ఉత్తేజిత ప్రోటాన్ పంపును చేర్చారు. ఇది దాని జీవితకాలం 30-40% పెరుగుదలకు దారితీసింది.

    వయస్సు-సంబంధిత క్షీణతను రక్షించడం వృద్ధాప్య రేటును తగ్గించడానికి జీవితకాలం పొడిగించడానికి సరిపోతుందని ఈ పరిశోధనలు ప్రత్యక్ష కారణ సాక్ష్యాలను అందించాయి.

    ఈ పరిశోధన ద్వారా వయస్సు సంబంధిత వ్యాధుల చికిత్సకు మార్గాలు కనుగొనే అవకాశం ఏర్పడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    ప్రపంచం
    జబ్బు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    టెక్నాలజీ

    Redmi Note 12 5G ధర ఎంతో తెలుసా? ఆండ్రాయిడ్ ఫోన్
    వాట్సాప్ లో త్వరలో స్టేటస్ రిపోర్ట్ చేసే ఆప్షన్ మెటా
    NEO ప్రాజెక్ట్ తో భూమికి ఉల్క నుండి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న NASA ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    అంటార్కిటికా మంచు ఫలకలు కరగడం వెనక ఉన్న నిజాన్ని గుర్తించిన పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ప్రపంచం

    2023 జనవరిలో బీసీసీఐ నూతన సెలక్షన్ కమిటీ..! క్రికెట్
    భారీ అంచనాలతో అరంగ్రేట్రం... ఆ తర్వాత అడ్రస్ గల్లంతు..! క్రికెట్
    చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్ సవితా శ్రీ భాస్కర్ క్రికెట్
    భారత హాకీ ఇండియా జట్టుకు నగదు బహుమతి భారతదేశం

    జబ్బు

    ప్రేగులలో టొమాటోల వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఆరోగ్యకరమైన ఆహారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025