అరీనా సబలెంకా: వార్తలు

US Open : యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన నోవాక్ జకోవిచ్.. ఆ రికార్డు సమం!

సెర్బియా స్టార్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మరో కొత్త చరిత్రను లఖించాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో రష్యన్ స్టార్ డానిల్ మెద్వెదేవ్‌ను చిత్తు చేసిన జొకోవిచ్, టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

US Open 2023 : ఫైనల్‌కు దూసుకెళ్లిన అరీనా సబలెంకా

2023 యూఎస్ ఓపెన్‌లో అరీనా సబలెంకా అద్భుత ఫామ్‌తో చెలరేగుతోంది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో మాడిసన్ కీస్‌ 0-6, 7-6(1), 7-6(5)తో అరీనా సబలెంకా చిత్తు చేసింది. దీంతో సబలెంకా ఫైనల్‌కు అర్హత సాధించింది.

Arina Sabalenka: యూఎస్ ఓపెన్‌లో రికార్డు సృష్టించిన అరీనా సబలెంకా

2023 యూఎస్ ఓపెన్‌లో అరీనా సబలెంకా ఓ అరుదైన రికార్డును సాధించింది. చైనాకు చెందిన జెంగ్ క్విన్‌వెన్‌ను 6-0, 6-4 తేడాతో అరీనా సబలెంకా ఓడించి రికార్డు క్రియేట్ చేసింది.