NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. దాయాదుల సమరం ఎప్పుడంటే?
    తదుపరి వార్తా కథనం
    ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. దాయాదుల సమరం ఎప్పుడంటే?
    సెప్టెంబర్ 2న భారత్- పాక్ మ్యాచ్

    ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. దాయాదుల సమరం ఎప్పుడంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 19, 2023
    05:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. శ్రీలంక, పాకిస్థాన్ వేదికగా మ్యాచులు జరగనున్నాయి. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 17న కోలంబోలో జరిగే ఫైనల్ మ్యాచుతో ఈ టోర్నీ ముగియనుంది.

    పాకిస్తాన్-టీమిండియా మధ్య జరిగే హైఒల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీ వేదికగా జరగనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5వరకూ రౌండ్ 1, సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 15 వరకు రౌండ్ 2 మ్యాచులు జరగనున్నాయి.

    ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. దీంతో పాక్‌లో నాలుగు మ్యాచులు, శ్రీలంకలో 9 మ్యాచులు జరగనున్నాయి.

    Details

    వన్డే ఫార్మాట్లో ఆసియా కప్

    గ్రూప్ స్టేజ్ లో టీమిండియా, పాకిస్తాన్ తో పాటు నేపాల్ కూడా ఓ మ్యాచ్ ఆడనుంది. అదే విధంగా ప్రపంచ కప్ ముందు జరగనున్న ఈ ఆసియా కప్ ఈసారి వన్డే ఫార్మాట్లో జరగనుంది. ఈ ఆసియా కప్ లో 13 మ్యాచులు జరగనున్నాయి.

    ముఖ్యంగా భారత ఆడే మ్యాచులన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి.

    గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్థాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి.

    ఈ మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభకానున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    టీమిండియా

    బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా మహిళల జట్టు ప్రకటన.. ఆ ఇద్దరికి షాక్! క్రికెట్
    కరేబియన్ బీచ్ లో వాలీబాల్ ఆడిన టీమిండియా ప్లేయర్లు క్రికెట్
    ఆసియా కప్ నిర్వహణపై క్లారిటీ..ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆ రోజునే! క్రికెట్
    భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా అమోల్ మంజుదార్ ఫిక్స్! క్రికెట్

    క్రికెట్

    ఆ స్టేడియాలకు ద్వైపాక్షిక సిరీస్‌లలో పెద్దపీట: బీసీసీఐ కార్యదర్శి బీసీసీఐ
    ఆ ముగ్గురి బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం : డివిలియర్స్ సౌత్ ఆఫ్రికా
    టీమిండియాకు అదే పెద్ద మైనస్.. ఈసారీ వరల్డ్ కప్‌లో పాక్ గెలుస్తుంది: పాక్ మాజీ క్రికెటర్ పాకిస్థాన్
    టీ10 లీగ్ ఆడనున్న టీమిండియా మాజీ ఆటగాళ్లు జింబాబ్వే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025