బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్: వార్తలు
02 Jan 2025
క్రీడలుTaskin Ahmed: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బౌలర్ టస్కిన్ అహ్మద్
బంగ్లాదేశ్ బౌలర్ టస్కిన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు సాధించిన మూడవ బౌలర్‌గా రికార్డును తన పేరుపై లిఖించాడు.