NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / అరుదైన రికార్డుకు చేరువలో భారత్ vs వెస్టిండీస్ టెస్టు సిరీస్
    తదుపరి వార్తా కథనం
    అరుదైన రికార్డుకు చేరువలో భారత్ vs వెస్టిండీస్ టెస్టు సిరీస్
    అరుదైన రికార్డుకు చేరువలో భారత్ vs వెస్టిండీస్ టెస్టు సిరీస్

    అరుదైన రికార్డుకు చేరువలో భారత్ vs వెస్టిండీస్ టెస్టు సిరీస్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 09, 2023
    08:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వరల్డ్ టెస్టు ఛాంపియన్ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో వెస్టిండీస్ తో భారత్, వన్డే, టెస్టు, టీ20 సిరీస్‌లను ఆడనుంది. మొదటగా టెస్టు మ్యాచుల్లోనే టీమిండియా, వెస్టిండీస్‌తో తలపడనుంది.

    ఈనెల 12 నుంచి 16 వరకు మొదటి టెస్టు డొమినికా వేదికగా జరగనుంది. ఈ మ్యాచులన్నీ భారత కాలమాన ప్రకారం రాత్రి 7: 30గంటలకు ప్రసారం కానున్నాయి. అయితే రెండు టెస్టు మ్యాచుతో భారత్, వెస్టిండీస్ అరుదైన రికార్డును సాధించనున్నాయి.

    జులై 20 నుంచి ప్రారంభమయ్యే రెండో టస్టు మ్యాచులో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 100 టెస్టు మ్యాచులు పూర్తి కానున్నాయి.

    Details

    ఇంగ్లాండ్ తో అత్యధిక టెస్టు మ్యాచులు ఆడిన టీమిండియా

    భారత జట్టు ఇప్పటివరకూ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్టుతో 100 టెస్టులు ఆడింది. ఇక మూడో జట్టుగా వెస్టిండీస్ నిలవనుంది. అత్యధికంగా ఇంగ్లండ్ జట్టుతో భారత్ 131 టెస్టు మ్యాచులను ఆడింది.

    మొత్తంగా అన్ని జట్లతో 570 టెస్టులు మ్యాచులు ఆడిన టీమిండియా 172 మ్యాచుల్లో గెలుపొందగా.. 176 మ్యాచుల్లో ఓటమిపాలైంది. మిగిలిన 221 టెస్టు మ్యాచులు డ్రాగా ముగిశాయి.

    వెస్టిండీస్ తో ఆడిన 98 టెస్టుల్లో భారత జట్టు 22 మ్యాచుల్లో గెలుపొందగా.. వెస్టిండీస్ 30 మ్యాచుల్లో విజయం సాధించింది. 46 మ్యాచులు డ్రా అయ్యాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    వెస్టిండీస్

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    టీమిండియా

    పానీపూరీ అమ్మిన కుర్రాడికి భారత జట్టులో స్థానం క్రికెట్
    యూరప్ నడిబొడ్డున రెస్టారెంట్‌ను ఓపెన్ చేసిన సురేష్ రైనా.. పిక్స్ వైరల్ సురేష్ రైనా
    7 నెలల తర్వాత టీమిండియా జట్టులోకి సంజు శాంసన్.. ఈసారైనా! సంజు శాంసన్
    పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీని గెలవని టీమిండియా.. కారణమిదే! ఐసీసీ

    వెస్టిండీస్

    వెస్టిండిస్ టెస్టు జట్టులో సీనియర్ పేసర్ రీ ఎంట్రీ క్రికెట్
    వెస్టిండీస్ మెంటర్‌గా బ్రియన్ లారా క్రికెట్
    వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జింబాబ్వే సై క్రికెట్
    సెంచరీతో గర్జించిన వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025