కెవిన్ పీటర్సన్: వార్తలు
16 Jan 2025
బీసీసీఐKevin Pietersen: భారత జట్టులో మార్పులకు బీసీసీఐ శ్రీకారం.. గంభీర్ బృందంలోకి కెవిన్ పీటర్సన్
భారత క్రికెట్ జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్‌ను నియమించే ప్రయత్నాలను బీసీసీఐ ప్రారంభించిందని క్రికెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.