తదుపరి వార్తా కథనం

IPL 2024: కొత్త అవతారమెత్తిన ఎంఎస్ ధోని
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 08, 2024
12:44 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17(IPL 2024) సీజన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అయితే, జిఓ సినిమా సమర్పిస్తున్న ఐపీఎల్ ప్రకటన కోసం ఎంఎస్ ధోనిరెండు అవతారాలలో కనిపించారు.
ఈ యాడ్ కు సంబంధించిన వీడియోను జిఓ సినిమా అధికారిక "X" ఖాతాలో షేర్ చేసింది.
కాగా,ఈ ప్రకటన వీడియోలో ఎంఎస్ ధోని మాట్లాడుతూ.. ఈ సరి కూడా ప్రతి ఒక్కరూ ఐపీఎల్ ను ఉచితంగా చూడచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జిఓ సినిమా చేసిన పోస్ట్
Thala bhi, unke Dadaji bhi
— JioCinema (@JioCinema) March 6, 2024
Cricket ke stans bhi
Cricketers ke fans bhi
JioCinema pe TATA IPL sab dekhenge
Kahin bhi, kaise bhi!#SabYahaanAurKahaan#IPLonJioCinema, streaming FREE from March 22!#IPL2024 #TATAIPL pic.twitter.com/Su1SWlmRcD