Loading...

రచిన్ రవీంద్ర: వార్తలు

11 Nov 2026
• భారతదేశం

New Zealand Test Squad: భారత్‌తో టెస్టు సిరీస్‌కు కివీస్‌ జట్టు ఇదే.. కీలక ఆటగాళ్లకు చోటు

భారత్‌తో స్వదేశంలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు న్యూజిలాండ్‌ 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

IND vs NZ: భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌.. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔట్‌!

టీమిండియాతో వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాళ్లు మార్క్‌ చాప్‌మన్‌, రచిన్‌ రవీంద్ర ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యారు.

Rachin Ravindra: యాడ్ షూట్‌లో రచిన్ రవీంద్రకు గాయం.. భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరం

భారత్‌తో కీలక టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.

Rachin Ravindra : సెంచరీలతో మోత మోగిస్తున్న రచిన్ రవీంద్ర.. అతడి ప్రియురాలి పోస్ట్ వైరల్!

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర పేరు మారుమోగిపోతోంది.

Rachin Ravindra: సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన రచిన్ రవీంద్ర.. అరంగేట్రంలోనే అరుదైన రికార్డు

వన్డే వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర అంచనాలకు మించి రాణిస్తున్నాడు.