NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / బార్సిలోనా చేతిలో రియల్ మాడ్రిడ్ చిత్తు
    తదుపరి వార్తా కథనం
    బార్సిలోనా చేతిలో రియల్ మాడ్రిడ్ చిత్తు
    బార్సిలోనా రియల్ మాడ్రిడ్‌ను 2-1తో ఓడించింది

    బార్సిలోనా చేతిలో రియల్ మాడ్రిడ్ చిత్తు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 20, 2023
    10:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సొంతగడ్డపై రియల్ మాడ్రిడ్‌ను బార్సిలోనా ఓడించింది. లా లిగా 2022-23 ఎల్ క్లాసిక్ పోరులో రియల్ మాడ్రిడ్‌ను 2-1 తేడాతో బార్సినాలో చిత్తు చేసింది. 9వ నిమిషంలో రొనాల్డ్ అరౌజో రియల్ మాడ్రిడ్‌కు అధిక్యాన్ని అందించారు.

    ప్రస్తుతం రియల్ మాడ్రిడ్‌పై బార్సిలోనా 12 పాయింట్ల అధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం బార్సిలోనా 68 పాయింట్లను కలిగి ఉంది. ఈ సీజన్‌లో వారు 22వ విజయాన్ని సాధించారు. రియల్ 56 పాయింట్లను కలిగి ఉంది.

    అట్లెటికో మాడ్రిడ్ 26 మ్యాచ్‌లతో 51 పాయింట్ల కలిగి ఉండి 3వ స్థానంలో ఉంది. రియల్ సొసిడాడ్ 48 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది.

    బార్సిలోనా

    100వ ఎల్ క్లాసికోనులో విజయం సాధించిన బార్కా

    లా లిగా 2022-23లో రాబర్టో 17 మ్యాచ్‌లలో నాలుగు గోల్స్ చేశాడు. అతను నాలుగు సీజన్లలో కలిపి నాలుగు గోల్స్ చేసి చెలరేగాడు. బార్కా ఈ సీజన్‌లో 26 లీగ్ గేమ్‌ల నుండి కేవలం తొమ్మిది గోల్స్ మాత్రమే నమోదు చేసింది.

    లా లిగాలో ఇరు జట్లు 186 సార్లు తలపడ్డాయి. ఈ పోటీలో బార్కా 74 విజయాలు సాధించింది. రియల్ మాడ్రిడ్ 77 విజయాలు సాధించింది. ఇందులో 77 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. బార్కా ప్రస్తుతం 100వ ఎల్ క్లాసికోను గెలుచుకుంది.

    అలెజాండ్రో బాల్డే ప్రస్తుతం ఈ సీజన్‌లో యూరప్‌లోని మొదటి ఐదు విభాగాల్లోని ఇతరుల కంటే ఎక్కువ లీగ్ అసిస్ట్‌లను (5) సాధించి విజృంభించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫుట్ బాల్
    ప్రపంచం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఫుట్ బాల్

    గాబ్రియేల్ మార్టినెల్లి ఆర్సెనల్‌తో కొత్త ఒప్పందం క్రికెట్
    ప్రీమియర్ లీగ్‌లో డ్రాగా ముగిసిన ఫుల్‌హామ్, చెల్సియా మ్యాచ్ చెల్సియా
    ప్రీమియర్ లీగ్‌లో హ్యారికేన్ అద్భుత రికార్డు ప్రపంచం
    మాంచెస్టర్ సిటీని 1-0తో ఓడించిన టోటెన్‌హామ్ మంచెస్టర్ సిటీ

    ప్రపంచం

    గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన సూఫియా సూఫీ రన్నింగ్
    క్లబ్ గోల్స్‌తో రికార్డు సృష్టించిన లెవాండోస్కీ ఫుట్ బాల్
    Women's T20 World Cup Final:టైటిల్ పోరులో రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఢీ ఉమెన్ టీ20 సిరీస్
    బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023 టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025