
India vs Australia: యశస్వీ మెరుపులు, రింకు ఊచకోత.. ఆస్ట్రేలియా టార్గెట్ 236 రన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, రింకూ సింగ్ దంచికొట్టాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 235 పరుగులు చేసింది.
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.
మొదటిసారి బ్యాటింగ్‌కు టీమిండియాకు యశస్వీ జైశ్వాల్ , రుతురాజ్ గైక్వాడ్ శుభారంభానిచ్చారు.
యశస్వీ 25 బంతుల్లో 212 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 53 పరుగులు చేశాడు. గైక్వాడ్ 43 బంతుల్లో 58రన్స్ చేశాడు.
ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 52పరుగులతో తనదైన శైలిలో రాణించాడు. ఆఖర్లో వచ్చిన రింకూ సింగ్ 344 స్ట్రైక్ రేట్‌తో 9బంతుల్లోనే 31 పరుగులతో అదరగొట్టాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీమిండియా స్కోరు 235 పరుగులు
Innings Break!#TeamIndia set a mammoth 🎯 of 2⃣3⃣6⃣
— BCCI (@BCCI) November 26, 2023
Over to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/nwYe5nO3pM#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/aTljfTcvVn