తదుపరి వార్తా కథనం
T20 World Cup 2024: అమెరికాను 7 వికెట్ల తేడాతో ఓడించిన భారత్
వ్రాసిన వారు
Sirish Praharaju
Jun 12, 2024
11:46 pm
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2024 25 వ మ్యాచ్‌లో, US క్రికెట్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి భారత క్రికెట్ జట్టు తన మూడవ విజయాన్ని నమోదు చేసింది.
నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 110/8 స్కోరు చేసింది.
అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు 19వ ఓవర్‌లో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ సూపర్-8లోకి ప్రవేశించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సూపర్ 8 లోకి ఇండియా
2️⃣ more points in the 💼 🥳 #TeamIndia seal their third win on the bounce in the #T20WorldCup & qualify for the Super Eights! 👏 👏
— BCCI (@BCCI) June 12, 2024
Scorecard ▶️ https://t.co/HTV9sVyS9Y#USAvIND pic.twitter.com/pPDcb3nPmN