NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచును కచ్చితంగా చూస్తా : ఆసీస్ స్పిన్నర్ 
    తదుపరి వార్తా కథనం
    భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచును కచ్చితంగా చూస్తా : ఆసీస్ స్పిన్నర్ 
    భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచును కచ్చితంగా చూస్తా : ఆసీస్ స్పిన్నర్

    భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచును కచ్చితంగా చూస్తా : ఆసీస్ స్పిన్నర్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 31, 2023
    11:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియా కప్ 2023లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది.ఇక భారత్ తన తొలి మ్యాచును సెప్టెంబర్ 2న దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది.

    ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.

    వన్డే ప్రపంచ కప్‌కు ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శనను ఈ ఆసియా కప్‌లో నిశితంగా పరిశీలించే అవకాశముంది. షాహీన్ షా ఆఫ్రిది, భారత క్రికెట్ జట్టు టాప్ ఆర్డర్ మధ్య గట్టి పోటీ ఉంటుందని ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.

    తాను కచ్చితంగా భారత్, పాక్ మ్యాచును వీక్షిస్తానని, ఈ రెండు దేశాల మధ్య గట్టి పోటీ ఉంటుందని పేర్కొన్నారు.

    Details

    విరాట్ కోహ్లీని మొదట్లో ఔట్ చేస్తే పాక్ కు గెలుపు అవకాశాలు

    తాను కచ్చితంగా భారత్, పాక్ మ్యాచును వీక్షిస్తానని, ఈ రెండు దేశాల మధ్య గట్టి పోటీ ఉంటుందని పేర్కొన్నారు.

    భారత జట్టు బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ ఉన్నా, పాకిస్థాన్ పేస్ అటాక్ చాలా ప్రమాదకరంగా ఉందని, ముఖ్యంగా షాహీన్ అఫ్రిది లాంటి నాణ్యమైన బౌలర్లు పాక్ జట్టులో ఉన్నారని, తన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్‌తో రైట్‌హ్యాండర్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని హాగ్ చెప్పుకొచ్చాడు.

    రోహిత్ శర్మ, షాహీన్ ఆఫ్రిది బౌలింగ్‌లో మెరుగ్గా రాణిస్తే టీమిండియా గెలిచే అవకాశముందని, అయితే విరాట్ కోహ్లీని పాక్ బౌలర్లు మొదట్లోనే ఔట్ చేస్తే పాక్ జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగవుతాయని వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆసియా కప్

    తాజా

    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి

    ఆసియా కప్

    Asia Cup: ఈనెల 30 నుంచి ఆసియా కప్.. ఓటములలో పాకిస్థానే అగ్రస్థానం! క్రికెట్
    Asia Cup: ఆసియా కప్ జట్టు ఎంపికకు డేట్ ఫిక్స్.. హాజరుకానున్న రాహుల్ ద్రావిడ్ రాహుల్ ద్రావిడ్
    నేడు టీమిండియా కీలక ఎంపిక.. ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన క్రీడలు
    ఆసియాకప్ 2023కి టీమిండియా ఇదే.. జట్టులోకి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ బీసీసీఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025