NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / INDIA VS AUS : బీసీసీఐ అనూహ్య నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
    తదుపరి వార్తా కథనం
    INDIA VS AUS : బీసీసీఐ అనూహ్య నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
    టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

    INDIA VS AUS : బీసీసీఐ అనూహ్య నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 19, 2023
    12:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఈనెల 22న ప్రారంభం కానుంది.

    22న తొలి వన్డే- మొహాలీ

    24న రెండో వన్డే- ఇండోర్

    27న మూడో వన్డే- రాజ్‌కోట్ వేదికగా జరగనున్నాయి.

    ఈ క్రమంలోనే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అయితే తొలి రెండు వన్డేలకు రోహిత్, కోహ్లీ, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ లకు విశ్రాంతినిస్తున్నట్లు వెల్లడించింది.

    కేఎల్ రాహుల్‌ కెప్టెన్‌‌గా, రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా మ్యాచులు జరగనున్నాయి.మూడో వన్డేకు మాత్రం కెప్టెన్‌‌, వైస్ కెప్టెన్‌లుగా రోహిత్, హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నారు.

    తొలి 2 వన్డేలకు 15 మందిని ప్రకటించిన సెలెక్టర్లు, ఆఖరి మ్యాచుకు 17 మందిని ఎంపిక చేశారు.అన్నీ వన్డేలు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమై డే/నైట్ కింద జరగనున్నాయి.

    DETAILS

    తొలి రెండు వన్డేలకు కెప్టెన్సీ చేయనున్న కేఎల్ రాహుల్

    తొలి 2 వన్డేల జట్టు : కేఎల్ రాహుల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ

    మూడో వన్డే జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    Twitter Post

    Squad for the 3rd & final ODI:

    Rohit Sharma (C), Hardik Pandya, (Vice-captain), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Suryakumar Yadav, KL Rahul (wicketkeeper), Ishan Kishan (wicketkeeper), Ravindra Jadeja, Shardul Thakur, Axar Patel*, Washington Sundar, Kuldeep Yadav, R…

    — BCCI (@BCCI) September 18, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    బీసీసీఐ

    తాజా

    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి

    టీమిండియా

    Ind Vs Pak: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. టికెట్ ధర రూ. 57 లక్షలు!  బీసీసీఐ
    World Cup 2023: అతడు ఫ్యూర్ మ్యాచ్ విన్నర్.. వరల్డ్ కప్ జట్టులో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది : హర్భజన్ సింగ్  చాహల్
    Bhuvneshwar Kumar : ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ చరమాంకంలో ఉన్నా : భువనేశ్వర కుమార్ భువనేశ్వర్ కుమార్
    IND Vs PAK : సూపర్ -4లో పాక్ పై విజయం సాధిస్తాం : బ్యాటింగ్ కోచ్ పాకిస్థాన్

    బీసీసీఐ

    ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్ క్రికెట్
    బీసీసీఐ కంటే ఐసీసీ పెద్ద తోపు కాదు: షాహిద్ అఫ్రిది క్రికెట్
    Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025