
కొత్త జెర్సీతో ఫోటోలకు ఫోజులిచ్చిన టీమిండియా ప్లేయర్లు.. వీడియో విడుదల చేసిన బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ లో తలపడేందుకు టీమిండియా ప్లేయర్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారు. భారత క్రికెట్ జెర్సీ భాగస్వామి అయిన అడిడాస్ కొత్త జెర్సీని రిలీజ్ చేసింది. టీమిండియా జట్టులోని ఆటగాళ్లు అందరూ కొత్త జెర్సీతో ఫోటోలకు ఫోజులిచ్చారు.
ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఈ కొత్త జెర్సీతో భారత ఆటగాళ్లు వెస్టిండీస్ తో మూడు వన్డేలు ఆడనున్నారు.
ఇక ఆసియా క్రీడల్లోనూ టీమిండియా ఆటగాళ్లు ఇదే జెర్సీతో కనిపించనున్నారు.
మరోవైపు డ్రీమ్ ఎలెవన్ పేరును పెద్దగా ముద్రించడం, దేశం పేరును తొలగించడంతో విమర్శలు వినపడుతున్నాయి.
Details
ఇరు జట్లలోని ఆటగాళ్లు
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, గైక్వాడ్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, జడేజా, అక్షర్ పటేల్, చాహల్, ఉజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్.
వెస్టిండీస్ జట్టు
హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, ఎలిక్ అథానాజే, యానిక్ కారియా, కేసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, హెట్మెయర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, మేయర్స్, మోతీ, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లెయిర్, సింక్లెయిర్.
టీమిండియా షెడ్యూల్
మొదటి వన్డే: జూలై27, కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
రెండో వన్డే: జూలై29, కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
మూడో వన్డే: ఆగస్టు 1, బ్రియాన్ లారా స్టేడియం, ట్రినిడాడ్
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Twitter Post
Test Cricket ✅
— BCCI (@BCCI) July 26, 2023
On to the ODIs 😎📸#TeamIndia | #WIvIND pic.twitter.com/2jcx0s4Pfw