గోల్డ్ కార్డ్ వీసా: వార్తలు
26 Feb 2025
భారతదేశం#NewsBytesExplainer: ట్రంప్ $5 మిలియన్ల 'గోల్డ్ కార్డ్'ఎంట్రీ.. భారతీయులపై దీని ప్రభావం ఎంత..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించేందుకు గోల్డ్ కార్డ్ వీసా (Gold Card Visa)ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు.