NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్
    విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్
    1/2
    అంతర్జాతీయం 0 నిమి చదవండి

    విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్

    వ్రాసిన వారు Naveen Stalin
    May 16, 2023
    02:52 pm
    విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్
    విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్

    జమాన్ పార్క్ వెలుపల హింస, ప్రభుత్వ సంస్థలపై ఆయన ఇచ్చిన విద్వేష పూరిత ప్రసంగానికి సంబంధించిన కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు జూన్ 8, 2023 వరకు ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే జిలే షా హత్యకు సంబంధించిన మరో కేసులో ఖాన్‌కు మే 19 వరకు ఉగ్రవాద నిరోధక కోర్టు (ఏటీసీ) బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా మంగళవారం విచారణకు హాజరు కాలేనని, ఇమ్రాన్ ఖాన్ పెట్టుకున్న అభ్యర్థనను కూడా ఏటీసీ అంగీకరించింది. తనను రాజకీయంగా బలిపశువుకు గురవుతున్నానని, అనేక కేసుల్లో పోలీసులు తనను ఇరికిస్తున్నారని, తనను అరెస్టు చేసే అవకాశం ఉందని బెయిల్ పిటిషన్‌లో ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

    2/2

    ఇమ్రాన్ ఖాన్ పిటిషన్లపై లాహోర్ హైకోర్టు తీర్పు రిజర్వ్

    పంజాబ్ ప్రావిన్స్‌లో ఇమ్రాన్ ఖాన్‌పై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ కోరుతూ మంగళవారం ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును లాహోర్ హైకోర్టు రిజర్వ్ చేసింది. గత వారం అవినీతి కేసులో అతనిని అరెస్టు చేయడంతో అతని మద్దతుదారుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. లాహోర్‌లోని కార్ప్స్ కమాండర్ హౌస్‌పై దాడి చేసి తగలబెట్టినందుకు ఖాన్, అతని పార్టీ కార్యకర్తలపై పంజాబ్ పోలీసులు మే 10న కేసు నమోదు చేశారు. అంతేకాకుండా అతని మద్దతుదారులను ప్రభుత్వం భవనాలు, సైనిక స్థావరాలపై దాడి చేసి దెబ్బతీయడానికి ప్రేరేపించినందుకు ఇమ్రాన్‌పై మరో ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    పాకిస్థాన్
    ప్రధాన మంత్రి
    హైకోర్టు
    తాజా వార్తలు

    పాకిస్థాన్

    నన్ను పదేళ్లపాటు జైలులో పెట్టేందుకు ఆర్మీ కుట్ర: ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన ఆరోపణలు  తాజా వార్తలు
    పాకిస్థాన్‌లో ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉంది : పీసీబీ ఛీఫ్  టీమిండియా
    ఆసియా కప్ ను బహిష్కరిస్తాం.. ఏసీసీకి పాక్ బోర్డు బెదిరింపులు టీమిండియా
    ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు  సుప్రీంకోర్టు

    ప్రధాన మంత్రి

    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు  నరేంద్ర మోదీ
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!  నరేంద్ర మోదీ
    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ

    హైకోర్టు

    అమరావతి రైతులకు షాక్, 'ఆర్5 జోన్'పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ అమరావతి
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్: జీఓ 1ని కొట్టివేసిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి పాకిస్థాన్
    హైకోర్టులో అమరావతి రైతులకు చుక్కెదురు.. అర్-5 జోన్ పై మధ్యంతర ఉత్తర్వుల పిటిషన్ తిరస్కరణ అమరావతి

    తాజా వార్తలు

     అమెరికా: ట్రంప్-రష్యా వ్యవహారంలో ఎఫ్‌బీఐ ఆరోపణలను తప్పబట్టిన ప్రాసిక్యూటర్  డొనాల్డ్ ట్రంప్
    ఏప్రిల్‌లో 20నెలల కనిష్టానికి భారత వాణిజ్య లోటు  భారతదేశం
    హాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ వీసాలు
    ప్రధాని అత్తను అంటే ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు నమ్మలేదు: సుధా మూర్తి  బ్రిటన్
    తదుపరి వార్తా కథనం

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023