NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నాన్ని స్వాగతిస్తాం: అమెరికా 
    తదుపరి వార్తా కథనం
    ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నాన్ని స్వాగతిస్తాం: అమెరికా 
    ఉక్రెయిల్‌లో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నాన్ని స్వాగతిస్తాం: అమెరికా

    ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నాన్ని స్వాగతిస్తాం: అమెరికా 

    వ్రాసిన వారు Stalin
    Jul 26, 2023
    02:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగడం రష్యా వ్యూహాత్మక తప్పిదమని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తే తాము తప్పకుండా స్వాగతిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు.

    ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత సైనిక సిబ్బంది, అపారమైన నష్టాన్ని రష్యా చవిచూసిందని చెప్పారు.

    అమెరికా విధించిన ఆంక్షలు, ఎగుమతి నియంత్రణలతో రష్యా ఆర్థిక వ్యవస్థ కుంటుపడినట్లు కనిపిస్తోందని మాథ్యూ మిల్లర్ వెల్లడించారు.

    ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉక్రెయిన్‌కు ప్రారంభం నుంచి అందుకున్న అంతర్జాతీయ మద్దతును తాము స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు.

    అమెరికా

    ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలి: మోదీ-బైడెన్ సంయుక్త ప్రకటన

    ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గుర్తించి, శాశ్వత శాంతిని సాధించేందుకు భారత్ మాత్రమే కాకుండా, ఇతర ఏ దేశమైనా ముందుపడితే తాము స్వాగతిస్తున్నామని మాథ్యూ మిల్లర్ చెప్పారు.

    రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదర్చేందుకు భారత ప్రధాని మోదీ ముందుకొస్తారా? అన్న ప్రశ్నకు మాథ్యూ మిల్లర్ పై విధంగా స్పందించారు.

    జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్ అధ్యక్షుడు జో బైడన్‌ను కలిసినప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు.

    అంతర్జాతీయ చట్టం, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని ఇరువురు దేశాధినేతలు పిలుపునిచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    భారతదేశం
    ఉక్రెయిన్
    ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    అమెరికా

    వెజ్ వెరైటీలు, గ్రామీ విజేత వయోలిన్; ప్రధాని మోదీ కోసం వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు నరేంద్ర మోదీ
    బైజూస్‌లో ఆగని ఉద్యోగాల కోత; మరో 1,000 మంది తొలగింపు  బైజూస్‌
    మా అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నం: మోదీ యూఎస్ పర్యటనపై చైనా కామెంట్స్  చైనా
    ఎలోన్ మస్క్‌తో పాటు ప్రధాని మోదీ భేటీ కానున్న ప్రముఖులు వీరే  నరేంద్ర మోదీ

    భారతదేశం

    భారీగా కరుగుతున్న హిమనీనదాలు.. దిగువన పొంచి ఉన్న పెను ముప్పు హిమాలయాలు
    దగ్గుమందుతో కామెరూన్‌ లో చిన్నారుల మృతి.. మరోసారి భారత్‌పైనే అనుమానాలు మధ్యప్రదేశ్
    ఐఐటీ బాంబేకి నందన్ నీలేకని రూ.315 కోట్ల విరాళం  బెంగళూరు
    ప్రపంచ ఖరీదైన 25నగరాల జాబితాలో భారతదేశ నగరానికి దక్కిన స్థానం  భారతదేశం

    ఉక్రెయిన్

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' నరేంద్ర మోదీ
    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం స్టాక్ మార్కెట్
    బ్రేకింగ్ న్యూస్: ఉక్రెయిన్‌లో కుప్పకూలిన హెలికాప్టర్, మంత్రి సహ 16మంది మృతి అంతర్జాతీయం
    ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం! రష్యా

    ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    ఉక్రెయిన్‌కు షాకిచ్చిన అమెరికా, ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపట్లేదని బైడెన్ ప్రకటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా వ్లాదిమిర్ పుతిన్
    'వెంటనే రష్యాను వీడండి'; తమ పౌరులకు అమెరికా కీలక ఆదేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్ మిత్రదేశం 'మోల్డోవా'పై తిరుగుబాటుకు పుతిన్ ప్లాన్; అమెరికా ఆందోళన మోల్డోవా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025