NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Gunturukaram song: అంతర్జాతీయ స్థాయికి చేరిన 'ఆ కుర్చీని మడతపెట్టి'... సాంగ్
    తదుపరి వార్తా కథనం
    Gunturukaram song: అంతర్జాతీయ స్థాయికి చేరిన 'ఆ కుర్చీని మడతపెట్టి'... సాంగ్
    అంతర్జాతీయ స్థాయికి చేరిన 'ఆ కుర్చీని మడతపెట్టి'... సాంగ్

    Gunturukaram song: అంతర్జాతీయ స్థాయికి చేరిన 'ఆ కుర్చీని మడతపెట్టి'... సాంగ్

    వ్రాసిన వారు Stalin
    Apr 10, 2024
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సూపర్ స్టార్ మహేష్​ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు కారం' సినిమా సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసింది.

    ఆ సినిమాలో మహేశ్ బాబు, హీరోయిన్ శ్రీలీల డ్యాన్స్ చేసిన ఆ కుర్చీని మడత బెట్టి సాంగ్ బాగా పాపులర్ అయ్యింది.

    ఈ పాటలో శ్రీలీల వేసిన స్టెప్పులకు కుర్చీల్లో నుంచి లేచి మరీ విజిల్స్ వేశారు.

    చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఈ సాంగ్ కట్టిపడేసింది. ఈ సినిమా వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఈసాంగ్ క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు.

    దేశవ్యాప్తంగా ఈ సాంగ్ అంతలా ఆడియెన్స్ లోకి వెళ్లిపోయింది. సినిమాకు ముందే విడుదలైన ఈ పాటకు సోషల్ మీడియా కూడా దద్దరిల్లిపోయింది.

    Nisson motor sports car

    నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్​లోనూ కుర్చీని మడతబెట్టేశారు

    చాలామంది అభిమానులు ఈ పాటకు స్టెప్పులేస్తూ వీడియోలు కూడా చేశారు.

    ఇక సెలబ్రెటీలు కూడా ఇదే బాట...ఇదే పాట..అంతలా ఈ పాటకు క్రేజ్ వచ్చింది.

    ఈ పాట ఇప్పుడు మన దేశంలోనే కూడా అంతర్జాతీయంగా కూడా ఈ పాటకు క్రేజ్ వచ్చందంటే నమ్ముతారా?

    ఇదిగో అందుకు సాక్ష్యం..అమెరికాలోని హుస్టన్ లో జరిగిన నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్​లోనూ ఈ కుర్చీని మడతబెట్టీ సాంగ్ మార్మోగిపోయింది.

    ఇప్పుడు ఇంటర్నేషనల్ మోటార్స్ స్పోర్ట్స్ కంపెనీ 'నిస్సాన్ మోటార్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్' తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన కొత్తకారు లాంచింగ్ వీడియోకు ఆ కుర్చీని మడతబెట్టి సాంగ్ ను యాడ్ చేశారు.

    ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వెరల్ అయిపోతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుంటూరు కారం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    గుంటూరు కారం

    గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల  మహేష్ బాబు
    గుంటూరు కారం సినిమా నుండి పూజా హెగ్డే బయటకు వచ్చేస్తోంది? కారణమేంటంటే?  మహేష్ బాబు
    మహేష్ బాబు గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ పై క్లారిటీ: షూటింగ్ ఎక్కడ జరగనుందంటే?  మహేష్ బాబు
    గుంటూరు కారం సినిమాలో హిట్ హీరోయిన్: నో లీక్స్ అంటూ లీక్ చేసిన మీనాక్షి చౌదరి  మహేష్ బాబు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025