NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆస్కార్ 2023: ఉత్తమ చిత్రానికి నామినేట్ అయిన సినిమాలు లభించే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్
    తదుపరి వార్తా కథనం
    ఆస్కార్ 2023: ఉత్తమ చిత్రానికి నామినేట్ అయిన సినిమాలు లభించే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్
    ఆస్కార్ కి నామినేట్ అయిన సినిమాలు లభించే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్

    ఆస్కార్ 2023: ఉత్తమ చిత్రానికి నామినేట్ అయిన సినిమాలు లభించే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 25, 2023
    03:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ నిన్న రాత్రి బయటకు వచ్చాయి. 95వ ఆస్కార్ అవార్డుల ఉత్సవంలో ఉత్తమ చిత్రం విభాగంలో 10సినిమాలు నామినేషన్లలో నిలిచాయి. నామినేట్ అయిన సినిమాలు ఓటీటీలో ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండి.

    టాప్ గన్ మావ్రిక్, బాన్షీస్ ఆఫ్ ఇన్షిరీన్

    టామ్ క్రూజ్ నటించిన యాక్షన్ డ్రామా "టాప్ గన్ మావ్రిక్", 1985లో వచ్చిన టాప్ గన్ అనే సినిమాకు సీక్వెల్ గా వచ్చింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులో ఉంది.

    ఇద్దరు ప్రాణ స్నేహితుల కథగా వచ్చిన బాన్షీస్ ఆఫ్ ఇన్షిరీస్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

    అవతార్ సినిమా ఇంకా థియేటర్లలో ఉంది. హాట్ స్టార్ లోకి వస్తుందని సమాచారం .

    ఆస్కార్ అవార్డ్స్

    ఆస్కార్ ఉత్తమ చిత్రానికి నామినేట్ అయిన చిత్రాలు లభించే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్

    అమెరికాకు చెందిన పాప్ సింగర్ ఎల్విస్ ప్రీస్లీ జీవితం ఆధారంగా వచ్చిన "ఎల్విస్" మూవీ, నవల ఆధారంగా వచ్చిన "విమెన్ టాకింగ్" చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్నాయి.

    "ఎవ్రీధింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్" అనే సినిమాను బుక్ మై షో స్ట్రీమింగ్ సర్వీసెస్ నుండి అద్దెకు తెచ్చుకోవచ్చు.

    బ్లాక్ కామెడీ జోనర్ లో రూపొందిన "ట్రయాంగిల్ సాడ్ నెస్", స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వం వహించిన "ఫేబుల్ మేన్స్" చిత్రం ఇంకా సైకలాజికల్ డ్రామాగా వచ్చిన "టార్" చిత్రాలు అమెజాన్ ప్రైమ్ లో ఉన్నాయి.

    యుద్ధం మంచిది కాదని చెబుతూ వచ్చిన "ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్" అనే మూవీ నెట్ ఫ్లిక్స్ లో దొరుకుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    సినిమా

    సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే సినిమా
    అలవైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్: రాజమౌళి రిఫరెన్స్ తో వచ్చిన షెహజాదా ట్రైలర్ సినిమా
    ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్ తెలుగు సినిమా
    బిచ్చగాడు సినిమా హీరోకు యాక్సిడెంట్, తీవ్రగాయాలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025