డేటా: వార్తలు
AI data centers : దేశంలో ఏఐ సామర్థ్యం పెంచే దిశగా ఏఎండీ, టీసీఎస్ కీలక ఒప్పందం
అమెరికాకు చెందిన చిప్ దిగ్గజం ఏఎండీ, దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కలిసి భారత్‌లో ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.
AT&T data breach: 'దాదాపు అందరి' కస్టమర్ల ఫోన్ రికార్డులు చోరీకి గురి అయ్యాయి.
US టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం AT&T తన కస్టమర్లలో "దాదాపు అందరినీ" ప్రభావితం చేసే తాజా డేటా ఉల్లంఘనను ధృవీకరించింది.
Data Leak: 81.5 కోట్ల మంది భారతీయుల డేటా లీక్.. దేశంలో ఇదే అతిపెద్ద చౌర్యం
భారతదేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం ఘటన వెలుగులోకి వచ్చింది. డార్క్ వెబ్‌లో దాదాపు 81.5కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' నివేదిక పేర్కొంది.