దిల్లీ మహిళా కమిషన్: వార్తలు
02 Sep 2023
దిల్లీDelhi woman raped: దిల్లీలో 85ఏళ్ల వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. బ్లేడుతో పెదవులు కోసి..
దిల్లీలో ఘోరం జరిగింది. నేతాజీ సుభాష్ ప్రాంతంలో శుక్రవారం 85ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అత్యాచారం చేసిన యువకుడిని 28ఏళ్ల ఆకాష్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు.