
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంతో తెలుసా..?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు దిగివచ్చాయి. ఈ ప్రభావం భారత్ మార్కెట్ పై కూడా పడి, జూలై 7న స్వల్ప మార్పులతో బంగారం ధరలు నమోదయ్యాయి. దేశీయంగా పన్నులు,ఎక్సైజ్ సుంకాల ప్రభావంతో బంగారం,వెండి ధరలు ప్రతిరోజూ మారుతూనే ఉంటాయి. ఒక రోజు ధరలు తగ్గితే, మరుసటి రోజు పెరగడం సాధారణమే.భారతీయ సంప్రదాయాల్లో బంగారానికి, ముఖ్యంగా మహిళలకు, ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. సోమవారం ఉదయం 6 గంటల వరకు తులం బంగారం ధరలో అతి స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇవి మరిన్ని గంటల్లో మారవచ్చు.. అంటే ధరలు పెరగడం లేదా ఇంకా తగ్గడం జరగవచ్చు.. లేకపోతే స్థిరంగానే కొనసాగవచ్చు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల పరిస్థితిని ఇప్పుడు చూద్దాం.
వివరాలు
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకి):
చెన్నై: 24 క్యారెట్ల బంగారం - ₹98,820 22 క్యారెట్ల బంగారం - ₹90,590 ముంబయి: 24 క్యారెట్ల - ₹98,820 22 క్యారెట్ల - ₹90,590 ఢిల్లీ: 24 క్యారెట్ల - ₹98,970 22 క్యారెట్ల - ₹90,740 హైదరాబాద్: 24 క్యారెట్ల - ₹98,820 22 క్యారెట్ల - ₹90,590 బెంగళూరు: 24 క్యారెట్ల - ₹98,820 22 క్యారెట్ల - ₹90,590 విజయవాడ: 24 క్యారెట్ల - ₹98,820 22 క్యారెట్ల - ₹90,590 కోల్‌కతా: 24 క్యారెట్ల - ₹98,820 22 క్యారెట్ల - ₹90,590 వెండి ధరలు: వెండి ధరలు కూడా బంగారంలానే స్వల్పంగా తగ్గాయి.ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు ₹1,09,900 వద్ద కొనసాగుతోంది.