కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం: వార్తలు

30 Aug 2023

తెలంగాణ

తెలంగాణలో కొత్తగా 20 కేజీబీవీలకు కేంద్రం పచ్చజెండా.. కొత్త విద్యాలయాల జాబితా ఇదే 

తెలంగాణలో కొత్తగా కేజీబీవీ విద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రికరింగ్ బడ్జెట్ పేరిట రూ.60 లక్షల నిధులను విడుదల చేసింది.

07 Jul 2023

తెలంగాణ

కేజీబీవీలో ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రిలో చేరిన 70 మంది విద్యార్థినులు, నలుగురికి సీరియస్

తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని అమరచింత కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీలో) ఆహారం కలుషితమైన ఘటన కలకలం సృష్టించింది.