పర్‌ప్లెక్సిటీ: వార్తలు
Perplexity Offer to Google: గూగుల్ క్రోమ్‌ను కొనుగోలుకుAI స్టార్టప్ పెర్ప్లెక్సిటీ $34.5 బిలియన్ల భారీ ఆఫర్..!
కృత్రిమ మేధా స్టార్టప్ సంస్థ పర్‌ప్లెక్సిటీ ప్రపంచంలో అత్యధికంగా వినియోగిస్తున్న ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ కొనుగోలుపై ఆసక్తి చూపుతోంది.