అటల్ బిహార్ వాజ్ పేయ్ స్టేడియం: వార్తలు

IND vs ENG: అదరగొట్టిన టీమిండియా బౌలర్లు.. ఇంగ్లాండ్‌పై భారీ విజయం

లక్నోలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఈ ప్రపంచ కప్‌లో వరుసగా ఆరో విజయాన్ని టీమిండియా నమోదు చేసింది.

India vs England: తడబడిన టీమిండియా బ్యాటర్లు.. ఇంగ్లాండ్ టార్గెట్ 230 

వన్డే ప్రపంచ కప్‌లో భాగాంగా ఆదివారం ఇంగ్లాండ్‌తో లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తడపడింది.

India vs England Preview: టీమిండియా ఆధిపత్యాన్ని ఇంగ్లాండ్ అడ్డుకుంటుందా? 

వన్డే ప్రపంచ కప్-2023లో టీమిండియా మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది.