NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Aus Pak : ఆస్ట్రేలియాలో పాకిస్థాన్‌పై కంగారుల ఆధిపత్యం కొనసాగేనా 
    తదుపరి వార్తా కథనం
    Aus Pak : ఆస్ట్రేలియాలో పాకిస్థాన్‌పై కంగారుల ఆధిపత్యం కొనసాగేనా 
    ఆస్ట్రేలియాలో పాకిస్థాన్‌పై కంగారుల ఆధిపత్యం కొనసాగేనా

    Aus Pak : ఆస్ట్రేలియాలో పాకిస్థాన్‌పై కంగారుల ఆధిపత్యం కొనసాగేనా 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 04, 2023
    06:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్ట్రేలియా - పాకిస్థాన్ మధ్య డిసెంబర్ 14 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ జరగనుంది.

    ఈ మేరకు పాకిస్థాన్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది . పెర్త్, మెల్‌బోర్న్, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లలో మూడు టెస్ట్ మ్యాచులకు కంగారులు ఆతిథ్యం ఇవ్వనున్నారు.

    ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 21వ శతాబ్దంలో పాకిస్థాన్ ఒక టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ విషయంలో పాక్ కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది.

    ఈ మేరకు అధిపత్యం ప్రదర్శిస్తున్న ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటోంది.

    ఇరు జట్లు ఇప్పటివరకు 69 టెస్టుల్లో తలపడగా, అందులో 34 టెస్టుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

    పాకిస్థాన్ కేవలం 15 విజయాలను మాత్రమే సొంతం చేసుకోగా, 20 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

    details

    20వ శతాబ్దంలో ఒక్కటంటే ఒక్కటీ గెలవని పాక్

    ఆస్ట్రేలియాలో జరిగిన 37 టెస్టుల్లో పాకిస్థాన్ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. ఏడు టెస్టులు డ్రాగా ముగిశాయి.

    2018 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ తమ చివరి టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది.

    అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పాకిస్థాన్‌కు ఆస్ట్రేలియా ఒకే ఒక్క సిరీస్‌ను మాత్రమే కోల్పోయింది.

    1972/73లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్థాన్ 3-0తో ఆసీస్‌ను ఓడించింది. మరోవైపు 1981 నుంచి 2019 వరకు, ఆస్ట్రేలియా పాకిస్థాన్‌పై వరుసగా తొమ్మిది టెస్ట్ సిరీస్‌లను గెలుచుకుంది.

    21వ శతాబ్దంలో పాకిస్థాన్‌తో సొంతగడ్డపై జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోకపోవడం గమనార్హం.

    స్వదేశంలో 1995లో పాకిస్థాన్‌తో జరిగిన చివరి టెస్ట్ ఓటమి. 14 ఏళ్ల తర్వాత ఆ విజయం సాధించడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    పాకిస్థాన్

    Shahid Afridi: ఇది సిగ్గుచేటు.. మన దేశ పరువును మనమే తీసుకుంటున్నాం : పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది షాహీద్ ఆఫ్రిది
    ODI World Cup 2023 : పాక్ వరుస పరాజయాలు.. అయినా బిర్యానీలు, చేపలను లాగిస్తున్న ఆటగాళ్లు వన్డే వరల్డ్ కప్ 2023
    BAN Vs PAK : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఏ జట్టులో మార్పులు జరిగాయంటే..  బంగ్లాదేశ్
    Shaheen Shah Afridhi : వన్డేల్లో చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది.. ఫాస్ట్ బౌలర్‌గా సరికొత్త రికార్డు! వన్డే వరల్డ్ కప్ 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025