కోకో గేఫ్: వార్తలు
10 Sep 2023
సెరెనా విలియమ్స్యూఎస్ ఓపెన్‌లో దుమ్మురేపిన కోకో గౌఫ్.. 19 ఏళ్లకే తొలి గ్రాండ్‌స్లామ్ కైవసం
అమెరికా యువ సంచలనం, కోకో గౌఫ్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. యూఎస్ ఓపెన్ టోర్నీలో టైటిల్ గెలిచిన పిన్న వయస్కురాలిగా సెరెనా విలియమ్స్ తర్వాత గుర్తింపు సాధించారు.