సెరెనా విలియమ్స్‌: వార్తలు

10 Sep 2023

అమెరికా

యూఎస్‌ ఓపెన్‌లో దుమ్మురేపిన కోకో గౌఫ్.. 19 ఏళ్లకే తొలి గ్రాండ్​స్లామ్ కైవసం

అమెరికా యువ సంచలనం, కోకో గౌఫ్ తొలి గ్రాండ్​స్లామ్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో టైటిల్ గెలిచిన పిన్న వయస్కురాలిగా సెరెనా విలియమ్స్ తర్వాత గుర్తింపు సాధించారు.

23 Aug 2023

అమెరికా

మరోసారి తల్లైనా సెరెనా విలియమ్స్.. భార్యపై  అలెక్సిస్‌ ప్రశంసలు

అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ మరోసారి అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. రెండోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త అలెక్సిస్‌ ఒహానియన్‌ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.