NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / PAK vs IND: భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మహ్మద్ రిజ్వాన్
    తదుపరి వార్తా కథనం
    PAK vs IND: భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మహ్మద్ రిజ్వాన్
    భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మహ్మద్ రిజ్వాన్

    PAK vs IND: భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మహ్మద్ రిజ్వాన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 11, 2023
    12:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జోరు మీద ఉంది. శ్రీలంక చేసిన భారీ టార్గెట్ పాక్ 10 బంతులు మిగిలి ఉండగానే చేధించి అదరగొట్టింది.

    ఈ మ్యాచులో పాక్ సీనియర్ స్టార్ బ్యాట్సమెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) 131 పరుగులు చేసి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

    తదుపరి మ్యాచులో అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌తో పాకిస్థాన్ తలపడనుంది.

    ఈ నేపథ్యంలో పాక్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    కచ్చితంగా భారత జట్టుపై విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

    తమ తదుపరి మ్యాచ్ భారత్‌తో జరుగుతుందని, గెలుపు జోష్‌తో బరిలోకి దిగుతామని, అదే ప్రణాళికతో తాము ముందుకెళ్తామని మ్యాచ్ అనంతరం రిజ్వాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

    Details

    రావల్పిండి లో మ్యాచ్ ఆడినట్లు ఉంది : రిజ్వాన్

    హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన పాక్, మూడో మ్యాచు కోసం ఆహ్మదాబాద్ వెళ్లేందుకు సిద్ధమైంది.

    హైదరాబాద్‌లో ప్రేక్షకులు తమపై అపారమైన ప్రేమను చూపించారని, వాస్తవానికి శ్రీలంక జట్టుకు కూడా వారు మద్దతు ఇచ్చారని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.

    తాను రావల్పిండి ప్రేక్షకుల మధ్య మ్యాచ్ ఆడినట్లు అనిపించిందని వెల్లడించారు.

    ఆహ్మదాబాద్ వేదికగా జరిగే దయాదుల పోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    వన్డే వరల్డ్ కప్ 2023

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    పాకిస్థాన్

    Asia Cup: అతని బౌలింగ్‌లో బాబర్ ఆజం ఆడడం చాలా కష్టం: మహ్మద్ కైఫ్ బాబార్ అజామ్
    భారత్- పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ.. రోహిత్‌తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించేది ఎవరు? భారతదేశం
    Ind vs Pak: నిప్పులు చెరిగిన పాక్ పేసర్లు.. టీమిండియా 266 పరుగులకు ఆలౌట్  ఆసియా కప్
     వర్షంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరొక పాయింట్ ఆసియా కప్

    వన్డే వరల్డ్ కప్ 2023

    World Cup 2023 : నేడు భారత్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. తెలుగోడికి నో ఛాన్స్! టీమిండియా
    Team India: వన్డే ప్రపంచ కప్ కోసం భారత జట్టు ప్రకటన టీమిండియా
    World Cup 2023: వన్డే ప్రపంచ కప్‌లో టాప్ స్కోరర్ ఎవరో చెప్పేసిన జో రూట్ ఇంగ్లండ్
    Wrold Cup 2023: 2019, 2023 ప్రపంచ కప్ జట్టుకి భారత జట్టులో మార్పులివే! టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025