ఖో ఖో ప్రపంచకప్‌ 2025: వార్తలు

16 Jan 2025

క్రీడలు

Kho Kho World Cup 2025: క్వార్టర్స్ చేరిన ఇండియా మెన్, విమెన్స్ భారత జట్లు!

2025 ఖో ఖో ప్రపంచకప్‌లో భారత్ విజయం కొనసాగుతోంది. వరుస విజయాలతో, పురుషుల, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి.