NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Virat-Rohit: ప్రపంచంలోనే ఫిట్ నెస్ ప్లేయర్ కోహ్లీ.. అతని బాటలోనే రోహిత్ : బీసీసీఐ కండీషనింగ్ కోచ్
    తదుపరి వార్తా కథనం
    Virat-Rohit: ప్రపంచంలోనే ఫిట్ నెస్ ప్లేయర్ కోహ్లీ.. అతని బాటలోనే రోహిత్ : బీసీసీఐ కండీషనింగ్ కోచ్
    ప్రపంచంలోనే ఫిట్ నెస్ ప్లేయర్ కోహ్లీ.. అతని బాటలోనే రోహిత్ : బీసీసీఐ కండీషనింగ్ కోచ్

    Virat-Rohit: ప్రపంచంలోనే ఫిట్ నెస్ ప్లేయర్ కోహ్లీ.. అతని బాటలోనే రోహిత్ : బీసీసీఐ కండీషనింగ్ కోచ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 11, 2023
    02:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

    కోహ్లీ తన ఫిట్ నెస్ కోసం ఎప్పుడూ కష్టపడుతూ ఉంటాడు.

    ఫిట్ నెస్ విషయంలో విరాట్ కోహ్లీ తీసుకొనే శ్రద్ధ మరే క్రికెటర్ లోనూ కనిపించదు.

    అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా అదే స్థాయిలో ఫిట్‌గా ఉంటాడని బీసీసీఐ కండీషనింగ్ కోచ్ అంకిత్ కాలియర్ పేర్కొన్నాడు.

    రోహిత్ శర్మ కాస్త బొద్దుగా కనిపించినా, దానార్థం అతను ఫిట్ గా లేడని మాత్రం కాదని, హిట్ మ్యాన్ ఎన్నోసార్లు యో-యో టెస్టును విజయవంతగా పాస్ అయినట్లు అంకిత్ కాలియర్ గుర్తు చేశాడు.

    Details

    రోహిత్ శర్మ ఫిట్ ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహము లేదు

    రోహిత్ శర్మ ఫిట్ ప్లేయర్ అని, అందులో ఎలాంటి అనుమానం లేదని అంకిత్ కాలియర్ పేర్కొన్నాడు.

    ఫిట్ ఉండే జాబితాలో రోహిత్ కూడా ఉంటాడని, ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్ ఎవరంటే కోహ్లీ పేరు కూడా వస్తుందన్నారు.

    కోహ్లీలా మారడానికి మాత్రం కఠినమైన షెడ్యూల్ తయారు చేసుకోవాలని, అతను మ్యాచులు ఆడకపోయినా సరే డైట్, ట్రైనింగ్ మిస్ కాడని వెల్లడించాడు.

    మరోవైపు టీమిండియా యువ ఓపెనర్ శుభమాన్ గిల్ కూడా ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడని చెప్పాడు.

    అయితే నైపుణ్యాలపరంగా భవిష్యతులో గిల్ దేశం కోసం అద్భుతమైన క్రికెట్ ఆడతాడని అంకిత్ వివరించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    రోహిత్ శర్మ

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    విరాట్ కోహ్లీ

    IND Vs AUS: విరాట్ కోహ్లీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు : శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్
    ప్రపంచకప్‌-2023లో కోహ్లీ కోసం ఎదురుచూస్తున్న 5 రికార్డులు ఇవే క్రికెట్
    Virat Kohli: తిరువనంతపురానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. విరాట్ కోహ్లీ ఎక్కడ? టీమిండియా
    ODI World Cup 2023: ప్రపంచకప్‌లో స్టార్ బ్యాటర్ల మధ్య గట్టి పోటీ.. ఎవరు టైటిల్‌ని నెగ్గుతారో! వన్డే వరల్డ్ కప్ 2023

    రోహిత్ శర్మ

    IND Vs BAN : టాస్ గెలిచిన రోహిత్.. ఐదురుగు కీలక ప్లేయర్లకు రెస్ట్ టీమిండియా
    Team India: చివరి లీగ్ మ్యాచులో భారత్ ఓటమి.. గిల్ సెంచరీ వృథా టీమిండియా
    Rohit Sharma:రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. తొమ్మిది ఆటగాడిగా గుర్తింపు! టీమిండియా
    ఆసియా కప్ విజయం చిరస్మరణీయం, క్రెడిట్ అంతా సిరాజ్‌దే: రోహిత్ కితాబు ఆసియా కప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025