తదుపరి వార్తా కథనం

Mohammad Rizwan : మెయిన్ అలీ సూపర్ డెలవరీ.. మహ్మద్ రిజ్వాన్ ఫ్యూజ్‌లు ఔట్(వీడియో)
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 13, 2023
12:35 pm
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచింది.
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో 93 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో వరల్డ్ కప్ లో సెమీస్ నుంచి తప్పకుంది.
ఈ మ్యాచులో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ ఓ అద్భుతమైన బంతితో మహ్మద్ రిజ్వాన్ ను బోల్తా కొట్టించాడు.
మెయిన్ అలీ వేసిన బంతిని ఫ్రంట్ కు వచ్చి కొట్టడానికి రిజ్వాన్ ప్రయత్నించాడు. అయితే ఆ బంతి మిస్ అయి వికెట్లకు తగలడంతో మహ్మద్ రిజ్వాన్ ఒక్కసారిగా బిత్తిరిపోయాడు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కేవలం 244 పరుగులకే ఆలౌటైంది.