మెన్ టీ20 సిరీస్: వార్తలు
31 Jan 2023
టీమిండియాటీ20 సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో నెగ్గి సత్తా చాటింది. రెండో వన్డేలో వంద పరుగల లక్ష్యాన్ని చేధించడానికి టీమిండియా కష్టపడాల్సి వచ్చినా రెండో టీ20 గెలిచి సిరీస్ 1-1తో భారత్ సమం చేసింది.