సౌతాఫ్రికా క్రికెట్ లీగ్: వార్తలు

సూపర్ సెంచరీతో అదరగొట్టిన మార్కరమ్, ఫైనల్‌కు చేరిన సన్ రైజర్స్

సౌతాఫ్రికా టీ20 లీగ్-2023 ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ను 14 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓడించింది.